ఇంగ్లండ్ గడ్డపై బుమ్రా మరో రికార్డు | Sports News

 ఇంగ్లండ్ గడ్డపై బుమ్రా మరో రికార్డుటెస్ట్ క్రికెట్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన బుమ్రా మరో ఘనత సాధించాడు. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో అత్యధిక వికెట్లు (21) తీసిన భారత బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. తాజా టెస్ట్ మ్యాచ్.. తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీయడంతో ఈ రికార్డు నెలకొల్పాడు. దీంతో ఇంగ్లండ్తో సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ (19) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.


మరికొంత సమాచారం:


https://www.simplejobalert.com/2022/07/dr-ambedkar-university-degree-pg.html?m=1


https://www.simplejobalert.com/2022/07/dr-ambedkar-university-degree-pg.html


https://www.simplejobalert.com/2022/07/cricket-news_2.html


https://www.simplejobalert.com/2022/07/cricket-newssports-india.html


https://www.simplejobalert.com/2022/07/pk-new-stills-liger-movie-updatescinema.html


Tags

Post a Comment

0 Comments