బట్టలు లేకుండా ‘PK’ స్టిల్ విజయ్ దేవరకొండ |new stills| Liger movie updates|cinema 🎥 news |Director Puri

 బట్టలు లేకుండా ‘PK’ స్టిల్ విజయ్ దేవరకొండలైగర్ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న 'లైగర్' సినిమా నుంచి ఓ ఫోటో రిలీజ్ అయింది. విజయ్ ఫోటోను రిలీజ్ చేయగా.. ఇందులో అమీర్ ఖాన్ 'పీకే' సినిమాలోని స్టిల్ మాదిరిగా బట్టల లేకుండా విజయ్ కనిపించాడు. ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా, యాక్టింగ్లో నా సర్వస్వం పెట్టాను. ఇది నా కెరీర్ మోస్ట్ ఛాలెంజింగ్ రోల్' అని ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది.

Tags

Post a Comment

0 Comments