అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు హీరో ఆయ్యాడు | cricket News|sports india

 అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు హీరో ఆయ్యాడు దీపక్ హుడా చాలారోజులుగా IPL ఆడుతున్నా టీమ్ ఇండియాలోకి వచ్చింది మాత్రం ఈ మధ్యే. బరోడా కెప్టెన్ కృణాల్ పాండ్యాతో గొడవతో బ్యాన్ కూడా అయ్యాడు. ఆ టీమ్ నుంచి బయటికి వచ్చేశాడు. అప్పుడు హుడా కెరీర్ ముగిసిందనుకున్నారంతా. కట్ చేస్తే టీమ్ ఇండియాకు హుడా ఇప్పుడు కీ ప్లేయర్. ఈ ఏడాది SMATలో 294రన్స్(6M), IPLలో 451రన్స్(15M), ఐర్లాండ్తో 151 రన్స్ (2M) చేశాడు. చివరి 3 మ్యాచుల్లో 47* (29), 104(57), 59(37) రన్స్ చేశాడు.

Tags

Post a Comment

0 Comments