సచిన్ రికార్డును బ్రేక్ చేసిన పంత్ |cricket News

 సచిన్ రికార్డును బ్రేక్ చేసిన పంత్

 


ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో సెంచరీతో చెలరేగిన పంత్ మరో రికార్డు బ్రేక్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో వంద సిక్స్లు కొట్టిన అతిపిన్న వయస్కుడైన ఇండియన్ క్రికెటర్గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. 25ఏళ్ల వయసులో సచిన్ వంద సిక్స్ ల మైలురాయిని చేరుకున్నాడు. పంత్ 24ఏళ్ల 271 రోజుల్లోనే 100 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు.


https://www.simplejobalert.com/2022/07/pk-new-stills-liger-movie-updatescinema.html?m=1

Tags

Post a Comment

0 Comments