టీమిండియా మహిళా జట్టు ఘన విజయం |Cricket News

 టీమిండియా మహిళా జట్టు ఘన విజయం


శ్రీలంకతో వన్డే సిరీస్ లో భాగంగా భారత మహిళల జట్టు తొలి విజయం సాధించింది. తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టుపై విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక 48.2 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ మొదట్లో తడబడినా ఆ తర్వాత ఫామ్ లోకి వచ్చింది. హర్మన్ ప్రీత్ కౌర్ 44, షఫాలీవర్మ 35 పరుగులు చేసి జట్టును గెలిపించారు.

Tags

Post a Comment

0 Comments