పలాసలో సినిమా షూటింగ్ సందడి | Cinema Updates|Movie Buzz| palasa news

 పలాసలో సినిమా షూటింగ్ సందడి
పలాస మండలం వీరభద్రపురంలో ఆది, సోమవారాల్లో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. ఏఆర్ ఫిలిమ్స్ బ్యానర్పై అల్లరి గూఢచారులు సినిమా నిర్మిస్తున్నారు. స్థానిక సర్పంచ్ కొర్ల శిరీష గ్రామంలోని శివాలయంలో క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. నూతన నటీనటులతో సినిమా నిర్మిస్తున్నట్లు డైరెక్టర్ శంకర్ నాయక్ తెలిపారు. షూటింగ్ జరుగుతోందని తెలుసుకొని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో చేరుకున్నారు.


మరికొంత సమాచారం:


https://www.simplejobalert.com/2022/07/dr-ambedkar-university-degree-pg.html

https://www.simplejobalert.com/2022/07/cricket-news_2.html

https://www.simplejobalert.com/2022/07/cricket-newssports-india.html

https://www.simplejobalert.com/2022/07/pk-new-stills-liger-movie-updatescinema.html

https://www.simplejobalert.com/2022/07/sports-news.html


Tags

Post a Comment

0 Comments