శిక్షణ ఇంటర్న్షిప్? సైప్లైండ్? ఉద్యోగం? గ్రాడ్యుయేషన్? HCl technologies| 50000 vacancy|30k-60k per month

 శిక్షణ ఇంటర్న్షిప్? సైప్లైండ్? ఉద్యోగం? గ్రాడ్యుయేషన్?


మీరు XII తరగతి తర్వాత HCL Technologies తో టెక్ కెరీర్ను ప్రారంభించినప్పుడు వీటన్నింటిని పొందవచ్చు.


HCL TECHNOLOGIES


Program Highlights (ప్రోగ్రామ్ ముఖ్యాంశాలు)


→ TechBee ప్రోగ్రాం లో నమోదు చేసుకున్న విద్యార్థులు వారి శిక్షణ తర్వాత పూర్తి సమయం ఉద్యోగం కోసం HCL Technologies చేరుతారు.


→ ఈ ప్రోగ్రాంలో భాగంగా క్లాస్ రూమ్ ట్రైనింగ్ మరియు ఇంటర్నిప్ ఉంటాయి. ఇంటర్న్షిప్ వ్యవధిలో రూ.


10,000- సెయిఫండ్ ఇవ్వబడును


→ తదనంతరం, అభ్యర్థులు ఉద్యోగ పాత్రల ఆధారంగా సంవత్సరానికి INR 1.7-22 లక్షల జీతం పొందడం. ప్రారంభిస్తారు.


> అభ్యర్థులు HCL Technologies తో పనిచేస్తున్నప్పుడు. BITS Pilani, Amity & SASTRA 50 odou గ్రాడ్యుయేషన్' ప్రోగ్రామ్లను అభ్యసించవచ్చు


Eligibility (అర్హత)


2021 లేదా 2022లో మ్యాథమెటిక్స్/బిజినెస్: మ్యాథమెటిక్స్లో XII తరగతి బోర్డు పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన భారతదేశంలో నివసించే ఎవరైనా. 2022లో X తరగతి ఫలితం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ పాత్రలలో Software Developer, Analyst, Design Engineer, Data Engineer, Support & Process Associate.


"Educational fee partially funded by HCL Tech. Students are advised to read the detailed Paneligibility criteria like year of passing. % marks etc. on the website before applying.


How to Apply?


Register at bit.ly/Techbee or give a missed call on 8448 386 391 or email us [email protected]


ఈరోజే నమోదు చేసుకోండి, HCL Technologies లో మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి


Post a Comment

0 Comments