నా కెరీర్ లోనే అత్యంత పెద్ద సినిమా లైగర్ - Vijay Devarakonda....

The Biggest film of my career LigerX
The Funniest Beautiful love story 
'నా కెరీర్ లోనే అత్యంత పెద్ద సినిమా లైగర్'

తన కెరీర్ లోనే లైగర్ అత్యంత పెద్ద సినిమా అని

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ అన్నాడు.

అందమైన సరదా ప్రేమ కథా చిత్రమ్ VD11 అంటూ

ట్విటర్‌లో పోస్టు చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్,

గ్లింప్స్ లైగర్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ

మూవీలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో

నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో

విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు.ఇది సర్ ధోనీ అంటే!

IPLలో ధోనీ కెప్టెన్సీ గురించి చెప్పనక్కర్లేదు. మోస్ట్

సక్సెస్ ఫుల్ టీం అయిన చెన్నై ధోనీ నాయకత్వంలో

2008 నుంచి ఇప్పటివరకు కేవలం రెండు సార్లు

(2020, 2022) మాత్రమే గ్రూప్ స్టేజ్ నుంచి

నిష్కమించి, ప్లేఆఫ్ఫ్ వెళ్లలేకపోయింది. 2010, 11,

18, 21లో టైటిల్స్ సాధించగా, 2008, 12, 13, 15,

19లో ఫైనల్‌కు వెళ్లి రన్నరప్ గా నిలిచింది. మరి వచ్చే

ఏడాది ధోనీ సారథిగా ఉంటాడో లేడో చూడాలి.

Tags

Post a Comment

0 Comments