Telangana state Police recruitment || vacancy 16027 || last date 20 May 2022

 

తెలంగాణ రాష్ట్రం లో 16,027 పోలీస్ కానిస్టేబుల్

ఉద్యోగాలు || చివరి తేది: మే 20, 2022


https://www.simplejobalert.com - Any job updates


తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు

(టీఎస్ఎల్పీఆర్బీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న

కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల

నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


Application start Date : 02 May 2022

End Date : 20 May 2022


Job Details :

1) సివిల్ కానిస్టేబుల్- 4965,

2) ఏఆర్ కానిస్టేబుల్- 4423,

3) ఎస్ఎఆర్ సీపీఎల్ కానిస్టేబుల్-100,

4) టీఎస్ఎ్ప కానిస్టేబుల్- 5010,

5) తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభాగం -390

6) డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ - 610

7) జైల్ వార్డర్లు (మేల్) -136

8) కానిస్టేబుల్ (డ్రైవర్లు)- 100

9) ఐటీ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఆర్గనేజేషన్ కానిస్టేబుల్- 262

10) కానిస్టేబుల్ (మెకానిక్ (మెన్)) - 21

11) జైల్ వార్డర్లు ( ఫిమేల్) -10


Qualification: 

పోస్టుల్ని అనుసరించిసంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్


Fee:

General /OBC - 800/-

SC/ST - 400/-


Salary:

పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 24280 - రూ.72850/- వరకు చెల్లిస్తారు.


Selection Procedure:

పోస్టుల్ని అనుసరించి ప్రిలిమినరీ రాత పరీక్ష,ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ) అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్

(పీఈటీ), మెయిన్ (ఫైనల్) రాత పరీక్ష.


Website : https://www.tslprb.in/

Apply Online  

Click Here


Any more information : https://www.simplejobalert.com



Post a Comment

0 Comments