Soft Skills & Time management and communication skills training at Hyderabad...

 *హైదరాబాద్ యువతకు శుభవార్త*


కోవిడ్ లాక్డౌన్ వల్ల 2 సంవత్సరాల తర్వాత మళ్లీ *ఇంపాక్ట్  ఫౌండేషన్*

గొప్ప స్పీకర్లతో మరిన్ని కొత్త అంశాలతో తిరిగి మీ ముందుకు వచ్చింది.


*ముఖ్యంగా విద్యార్థులకు, యువకులకు, నిరుద్యోగ యువతకు అద్భుత మైన అవకాశం* 


*3 రోజుల ఉచిత సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ కార్యక్రమం @ సికింద్రాబాద్ లో* 


*Note: మొదటగా నమోదు (Registration) చేసుకున్న 500 మంది సభ్యులకు  ఉచిత  మధ్యాహ్న భోజన వసతి కలదు. 



ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉచిత శిక్షణ కార్యక్రమం.


 *అందరికీ స్వాగతం*


 తెలుగు రాష్ట్రాల్లో  అత్యంత పేరొందిన గొప్ప వక్తలు డాక్టర్ పట్టాభిరామ్, డాక్టర్ యండమూరి, వివి లక్ష్మీనారాయణ, బాల లత మేడమ్, ప్రొఫెసర్ సుమితా రాయ్, జగన్ గురూజీ, మేధా చిరంజీవి, సాయి సతీష్, సుధీర్ సంద్ర, ఆకెళ్ల రాఘవేంద్ర,గంప నాగేశ్వర్ రావు మరియు 70 మంది టాప్ మోస్ట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్లచే అద్భుతమైన వ్యక్తిత్వ వికాస కార్యక్రమం.




*అంశాలు :: కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, టైమ్ మేనేజ్‌మెంట్ మరియు మరెన్నో*

 

👉🏽 *జూన్ 10,11,12* తేదీలలో హరి హర కళా భవన్, సికింద్రాబాద్


Registration link👇🏼



Limited seats only...


Apply Online


Click Here


https://indianservers.com/impact-registration/ 


వెంటనే నమోదు చేసుకోండి.

Post a Comment

0 Comments