RCBపై పంజాబ్ ఘన విజయం...పంజాబ్ బౌలర్లలో రబడా 3 వికెట్లు, చాహర్, రిషి ధావన్ చెరో రెండు వికెట్లు...


 RCBపై పంజాబ్ ఘన విజయం




IPL RCBపై పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో

ఘన విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యంతో

బరిలోకి దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 155/9 స్కోరు

చేసింది. ఆర్సీబీ ఆటగాళ్లలో మాక్స్ వెల్ 35, రజత్

పటీదార్ 26 పరుగులు మినహా మిగతా ఆటగాళ్లు

పెద్దగా రాణించలేదు. పంజాబ్ బౌలర్లలో రబడా 3

వికెట్లు,

చాహర్, రిషి ధావన్ చెరో రెండు వికెట్లు

పడగొట్టారు. పంజాబ్ స్కోరు 209/9.

Tags

Post a Comment

0 Comments