కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో 261 అసిస్టెంట్, ఫిట్టర్ ప్రభుత్వ ఉద్యోగాలు // చివరి తేది: జూన్ 06, 2022

 కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో 261 అసిస్టెంట్,

ఫిట్టర్ ప్రభుత్వ ఉద్యోగాలు // చివరి తేది: జూన్ 06,

2022


భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, వాటర్వేస్

మంత్రిత్వశాఖకు చెందిన కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్

లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన

అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న

వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

1) సీనియర్ షిప్ డ్రాఫ్ట్ మెన్లు: 16

2) జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు: 05

3) ల్యాబొరేటరీ అసిస్టెంట్లు: 02

4) స్టోర్ కీపర్: 04

5) జూనియర్ కమర్షియల్ అసిస్టెంట్లు: 02

6) అసిస్టెంట్లు: 07

7) వెల్డర్ కమ్ ఫిట్టర్: 206

8) ఫిట్టర్: 16

9) షిరైట్ ఉడ్: 03

ఖాళీలు: మొత్తం - 261


అర్హత :

పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, సంబంధిత ట్రేడులు / సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీసీఏ, బీఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.వయస్సు:

పోస్టును అనుసరించి 35 ఏళ్లు మించకుండా ఉండాలి

Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు,

ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.వేతనం:

పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 18,000 - 75,000/- వరకు చెల్లిస్తారు.


ఎంపిక విధానం:

పోస్టుల్ని అనుసరించి ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు :

జనరల్ కు రూ. 400/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు

రూ.0/- చెల్లించాలి.


దరఖాస్తులకు ప్రారంభతేది: మే 14, 2022

దరఖాస్తులకి  చివరి తేది: జూన్ 06, 2022


Website : https://cochinshipyard.in/Career

Apply Online : Click Here

Post a Comment

0 Comments