సమంత ధాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారించనున్న కుకట్పల్లి కోర్టు....

 


*కూకట్ పల్లి కోర్ట్.....*.                          తాజా వార్తలు.....

 Breaking News .....

*సమంత ధాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారించనున్న కుకట్పల్లి కోర్టు...*


తన విడాకుల పై అసత్య ప్రచారాలు చేసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై పరువు నష్ట దావా పిటీషన్ వేసిన సమంత..


వెంకట్ రావు తో పాటు మరో రెండు యూట్యూబ్ ఛానల్స్ పైనా పరువు నష్టం దావా వేసిన సమంత 


అక్టోబర్ 2న  వివాహ బంధం నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన సమంత,  నాగ చైతన్య


సోషల్ మీడియా  ద్వారా ప్రకటన చేసిన సమంత నాగ చైతన్య


సమంతపై ఆరోపణలు చేసిన డాక్టర్ వెంకట్ రావు.


కొన్ని యూట్యూబ్ చానల్స్ లో  ప్రసారం అయ్యిన డాక్టర్ వెంకట్ రావు ఇంటర్వ్యూ.


తన పరువు కి నష్టం కలిగే కలిగించేలా డాక్టర్ వెంకట్ రావు ఇంటర్వ్యూ ఇవ్వడం పై సమంత అభ్యoతరం 


తనకు లేనిపోని ఎఫైర్లు అంటగడుతూ అసత్య ప్రచారాలు చేసిన వెంకట్ రావు పై  డిఫర్మేషన్ షూట్ చేసిన సమంత..


వెంటనే యూట్యూబ్ చానల్స్, సోషల్ మీడియా నుండి ఆ లింకులు డిలీట్ చేయించాలని పిటిషన్ లో పేర్కొన్న సమంత.


తన విడాకుల గురించి తన గురించి అసత్య ప్రసారాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన సమంత.

Tags

Post a Comment

0 Comments