నూజివీడు పట్టణంలో మెగా గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ ఎగిసిపడుతున్న మంటలు....

 కృష్ణాజిల్లా ....                             తాజా వార్తలు.....


  • నూజివీడు పట్టణంలో మెగా గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ ఎగిసిపడుతున్న మంటలు

  • హనుమాన్ జంక్షన్ రోడ్లో సూపర్ మార్కెట్ వద్ద చెత్త కు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

  • ఒక్కసారిగా పైప్ లైన్ లీకేజ్ అయి తీవ్రస్థాయిలో ఎగసిపడుతున్న మంటలు

  • సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది

  • భారీగా ఎగసిపడుతున్న మంటలతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు

  • మెగా గ్యాస్ పైప్ లైన్ వారికి సమాచారం అందించి గ్యాస్ రన్నింగ్ ని ఆపి నా పోలీస్ మరియు ఫైర్ శాఖ

  • మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న పట్టణ పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది..

Tags

Post a Comment

0 Comments