మరోసారి పెరిగిన పెట్రో ధరలు.. దేశవ్యాప్తంగా 99,12,82,283 డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ పూర్తి...


Breaking News...                           తాజా వార్తలు....


  • మరోసారి పెరిగిన పెట్రో ధరలు.. లీటర్‌ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంపు, హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.110.46, డీజిల్‌ రూ.103.56, విజయవాడలో పెట్రోల్‌ రూ.112.75, డీజిల్‌ రూ.105.20

  • హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. షార్ట్‌ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు.. భయంతో బయటకు పరుగులు తీసిన సిబ్బంది, రోగులు

  • నేటి నుంచి వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. చేవెళ్లలో ప్రారంభం కానున్న పాదయాత్ర.. జెండా ఊపి ప్రారంభించనున్న వైఎస్‌ విజయలక్ష్మి

  • ఢిల్లీ: లఖింపుర్‌ హింసపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

  • ఢిల్లీ: ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం.. 100 కోట్ల టీకాల ఉత్సవాలపై చర్చ

  • ఢిల్లీ: దేశవ్యాప్తంగా 99,12,82,283 డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ పూర్తి

Tags

Post a Comment

0 Comments